India Vs Australia : Virat Kohli And Yuzvendra Chahal Set To Join Elite Lists During australia tour. India vs Australia: Virat Kohli 133 Short of 12000, Chahal Could Become Fastest Indian to 100 Wickets - Upcoming Milestones For India in ODIs Australia Tour
#ViratKohli
#Yuzvendrachahal
#Indiavsaustralia
#Indvsaus
#KlRahul
సుదీర్ఘ పర్యటనలో భాగంగా నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లని భారత్ ఆడనుంది. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డేతో సిరీస్ ప్రారంభం కానుంది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా సిరీస్‌లో కొన్ని రికార్డులు, మైలురాళ్లను భారత ఆటగాళ్లు అందుకోనున్నారు. యజువేంద్ర చహల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలను అరుదైన ఘనతలు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి చూద్దాం.
-----------------------------------------------------------------------------------------------------------
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
-You Tube: mrblock.info/milk/zMBnBZZ__khxsIjdlSnlQwfeatured
- For more Latest News and updates visit : telugu.oneindia.com
-Follow us on Facebook: facebook.com/oneindiatelugu/
-Follow us on twitter : twitter.com/thatsTelugu
-Let's connect on Google+ : plus.google.com/+OneindiaTelugu
होम India Vs Australia 2020 : Virat Kohli To Break Sachin Tendulkar All Time Record | Oneindia Telugu
टिप्पण्या